TSPSC hostel welfare officer notification 2022 released

 TSPSC hostel welfare officer notification 2022 released 



తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లలో 581 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్, మ్యాట్రన్, మహిళా సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి TSPSC నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జనవరి 6 నుంచి 27 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని TSPSC తెలిపింది. BED, DED చేసినవాళ్లు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు.


Notification webnote pdf

https://drive.google.com/file/d/17nL88vARY4cLJ-PcnDiy03on8IpGrCJn/view?usp=drivesdk


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.