రేషన్ డీలర్ల భక్తికి నోటిఫికేషన్ విడుదల//ts ration dealer notification 2022

 రేషన్ డీలర్ల భక్తికి నోటిఫికేషన్ విడుదల//ts ration dealer notification 2022


తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్‌ జిల్లా డి డివిజన్‌ ​​పరిధి 27 చౌకధరల దుకాణంలోని పోస్టుల భర్తీకి కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే సంబంధిత గ్రామ పంచాయితీలో నివాసిస్తూ ఉండాలి. వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్ధులకు వయోపరిమితి విషయంలో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో జనవరి 6, 2023వ తేదీలోపు ఆదిలాబాద్ ఆర్డీవో దరఖాస్తు అందజేయాలి.

నోటిఫికేషన్ లింక్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.