Ap anganwadi recruitment 2022 jobs

Ap anganwadi recruitment 2022 jobs



 అనంతపురం జిల్లాలోని ఐడీడీఎస్ ప్రాజెక్టు కింద అంగన్ వాడీ కేంద్రాల్లో అంగన్ వాడీ వర్కర్, అంగన్ వాడీ హెల్పర్ ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం పోస్టుల సంఖ్య - 120


పోస్టుల వివరాలు:


అంగన్ వాడీ వర్కర్


మినీ అంగన్ వాడీ వర్కర్


అంగన్ వాడీ హెల్పర్


ప్రాజెక్ట్ కేంద్రాలు: అనంతపురం (యు), గుత్తి, కణేకల్, కళ్యాణదుర్గం, కంబదూరు, కూడేరు, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ.


అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత.


వయసు: జులై 1, 2022 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.


వేతనం: అంగన్ వాడీ వర్కర్ కు రూ. 11500, మీని అంగన్ వాడీ వర్కర్ కు రూ. 7000, అంగన్ వాడీ హెల్పర్ కు రూ. 7000.


దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను సంబంధిత సీడీపీవో కార్యాలయం, అనంతపురం జిల్లా చిరునామాకు పంపాలి.


చివరి తేదీ: సెప్టెంబర్ 13, 2022.


వెబ్ సైట్ : https://ananthapuramu.ap.gov.in

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.