Ts constable official key released 2023

 కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 'కీ' విడుదల


 TS కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కీని రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. https://www.tslprb.in/ వెబ్సైట్లో కీని అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు కీ చెక్ చేసుకుని ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 2 వరకు తమ దృష్టికి తేవాలని బోర్డు ప్రకటించింది. కాగా గత ఆదివారం జరిగిన కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలో 13 ప్రశ్నలు తప్పుగా వచ్చినట్లు పలువురు అభ్యర్థులు గుర్తించారు. కానిస్టేబుల్ పరీక్షలో తప్పుగా వచ్చిన ఐదు ప్రశ్నలకు ఐదు మార్కులు కలపడం జరిగింది.

Download

https://drive.google.com/file/d/13Al8YkfxDXsnDDMCw-pu0LXj1IKxblVG/view?usp=drivesdk

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.