Telangana Movement and State Formation, తెలంగాణ ఉద్యమం – వివిధ నిరసన కార్యక్రమాలు

 1.తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా మిలియన్ మార్చ్ ఎప్పుడు నిర్వహించారు?


A.2011 మార్చి 10

B. 2011 జనవరి 10

C. 2011 ఫిబ్రవరి 10

D. 2011  ఏప్రిల్ 10


2. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కలెక్టర్ల ముట్టడి ఎప్పుడు జరిగింది?


A.2011 ఫిబ్రవరి 10,11

B. 2011 january 10,11

C. 2011 మార్చి 10, 11

D. 2011 ఏప్రిల్ 13,14


3. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు నిర్వహించారు?


A. 2011  ఫిబ్రవరి 17 నుంచి మార్చి 4 వరకు

B.2011 ఫిబ్రవరి 17 నుంచి మార్చి 5 వరకు

C.2011 ఫిబ్రవరి 15 నుంచి మార్చి 4 వరకు

D.2011 ఫిబ్రవరి 16 నుంచి మార్చి 5 వరకు



4. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మానవహారం ఎప్పుడు చేపట్టారు?


A. 2010 జనవరి 4 మరియు 5

B.2010 ఫిబ్రవరి 5 మరియు 6

C.2010 మార్చి 4 మరియు 5

D.2010 ఫిబ్రవరి 4 మరియు 5


5. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సడక్ బంద్ కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహించారు?


A.2013 ఏప్రిల్ 21

B. 2013 మార్చి 21

C.2013 ఫిబ్రవరి21

D.2013 జనవరి 21



6. తెలంగాణ మార్చ్ ఎప్పుడు నిర్వహించారు?


A.2012 అక్టోబర్ 30

B.2012 సెప్టెంబర్ 29 

C.2012 సెప్టెంబర్ 30

D.2012 అక్టోబర్ 29


7. సంసద్ యాత్ర కార్యక్రమాన్ని ఎప్పుడు చేపట్టారు?

A.2013 జనవరి 29,30

B. 2013 మే 29,30

C.2013 మార్చ్ 29 ,30 

D.2013 ఏప్రిల్ 29,30


8.తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సత్యాగ్రహ దీక్ష ఎప్పుడు చేపట్టారు?


A.2013 మార్చి 29 

B.2013 ఫిబ్రవరి 29 

C2013 జనవరి 29

D.2013 April 29


9.తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సకల జనుల సమ్మె కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహించారు?


A. 2011 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 22 వరకు 2011

B.సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 21 వరకు

C.2011 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24 వరకు

D. 2011 సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 25 వరకు


10. రంగం అనేది ఏ పండుగలో భాగం?


A. దసరా 

B.దీపావళి

C.బోనాలు

D. బతుకమ్మ

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.