మీరు పడుకున్న Whatsapp లో Reply వెళ్తుంది/auto reply 2022 reply trick in whatsapp

మీరు పడుకున్న Whatsapp లో Reply వెళ్తుంది/auto reply 2022 reply trick in whatsapp హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వాట్సాప్ సంబంధించిన అదిరిపోయే ట్రిక్ అయితే ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది వాట్సాప్ లో మీరు రిప్లై ఇవ్వకుండా ఆటో రిప్లై సెట్ చేసుకోవచ్చు మీరు దీని కోసం ఒక అప్లికేషన్ అయితే డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్లు కొన్ని పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ ఇచ్చిన తర్వాత క మీకు రైట్ సైడ్ top లో మూడు చుక్కలు కనిపిస్తాయి వాటి పైన క్లిక్ చేయండి.
తర్వాత సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి .
Next click on settings Reply Header
Disable Reply header
Enable auto reply
Click on menu
Application Download

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.