How to know TS-TET old hall ticket number/ts tet 2022 application

How to know TS-TET old hall ticket number/ts tet 2022 application




మీ పాత టెట్ హాల్ టికెట్ నెంబర్ మర్చిపోయారా అయితే ఇలా తెలుసుకోండి ఇక్కడ మీరు రెండు విధాలుగా తెలుసుకోవచ్చు మనకు తెలంగాణలో టెట్ ఎగ్జామ్ ఆరు సార్లు నిర్వహించడం జరిగింది.

TET-1 (2011 July)


TET-2(2012 January)


TET-3(2012 May)


TET-4(2013 July)


TET-5((MAY 2016)


TET-6(2017)

అన్నం పెట్టు ఎగ్జామ్ 2022 అప్లై చేసేటప్పుడు మీరు ఇంతకు ముందు టెట్ ఎగ్జామ్ రాసినట్లైతే కచ్చితంగా ఆటిట్యూడ్ హాల్టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

మీ పాత హాల్ టికెట్ నెంబర్ పొందడానికి కింద లింక్ మీద క్లిక్ చేయండి.

https://tstet.cgg.gov.in/TSTETAPPL2022/#!/previousTETHTNo8954625.appl

క్లిక్ చేయగానే మీకు వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది అక్కడ మీరు మీయొక్క క్యాండిడేట్ ఐడి , డేట్ అఫ్ బర్త్ లేదా క్యాండిడేట్ నేమ్ మరియు డేట్ అఫ్ బర్త్ ఈ రెండింటిలో ఏదైనా ఒకటి చేసి మీ పాత హాల్ టికెట్ నెంబర్ అయితే తెలుసుకోవచ్చు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.