ఏప్రిల్ 12 లోపు అప్లై చేసుకోండి రూ.200000 పొందండి/cm kcr new scheme in telangana

 ఏప్రిల్ 12 లోపు అప్లై చేసుకోండి రూ.200000 పొందండి/cm kcr new scheme in telangana


తెలంగాణ రాష్ట్రంలో క్రిస్టియన్ మైనార్టి కార్పొరేషన్ పరిధిలో డ్రైవర్ వృత్తిలో కొనసాగ నున్న అభ్యర్థులకు డ్రైవర్ సాధికారత కార్యక్రమం కింద కార్ల కొనుగోలుకు ఆర్థిక సహాయం చేయను న్నట్లు కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. 21-40 ఏళ్ల వయసుతో పాటు డ్రైవింగ్ లైసెన్సు కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 12 లోగా వెబ్ సైట్ లో అప్లై చేసుకోవాలని సూచించారు.అభ్యర్థులకు కనీస విద్యార్హత 8 తరగతి పాస్ అయి ఉండాలని చెప్పారు. అప్లికేషన్ లింకును కింద ఇస్తున్నాము దానిపై క్లిక్ చేసి అప్లై చేసుకోండి.

Application Link:https://tsobmms.cgg.gov.in

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.