పదవ తరగతి విద్యార్థులకు ఉద్యోగాలు 10th class qualifications jobs 2022

 పదవ తరగతి విద్యార్థులకు ఉద్యోగాలు 10th class qualifications jobs 2022Apple link 👇


పదవ తరగతి విద్యార్హతతో 3603 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 3603 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

పోస్టుల వివరాలు:-

మల్టీ టాస్కింగ్ స్టాఫ్

హవల్దార్

ఎంపిక విధానం:-

కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

వయసు:-

18 నుంచి 25 సంవత్సరాలు


దరఖాస్తు చివరితేది :-ఏప్రిల్ 30,2022

కంప్యూటర్ ఎగ్జామ్:- జూలై, 2022https://ssc.nic.in/

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.