Open degree semester exams start from April 17th/braou degree exams

Open degree semester exams start from April 17th/braou degree exams
బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్, మే నెలలో నిర్వహించనున్నారు. డిగ్రీ రెండు, మూడో సెమిస్టర్ పరీక్షలను ఏప్రిల్ 17 నుంచి 23 వరకు, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ 25 నుంచి 30 వరకు, మొదటి సంవత్సరం సెమిస్టర్ పరీక్షలు మే 7 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్లు గురువారం యూని వర్సిటీ ప్రకటించింది. విద్యార్థులు మార్చి 20 లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు. విద్యార్థులు వెబ్సైట్ను సంప్రదించాలి. పరీక్ష ఫీజును టీఎస్/ఏపీ ఆన్లైన్ కేంద్రాల ద్వారా లేదా డెబిట్, క్రెడిట్ కార్డుతో చెల్లించాల్సి ఉందన్నారు. వివరాలకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధి కారిక వెబ్సైట్ను సంప్రదించాలని అధికారులు తెలిపారు. Registration link www.braouonline.in
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.