ఆయుష్మాన్ భారత్ కార్డు అప్లై చేసుకోవడం ఎలా

 కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ అందిస్తోంది. వీటిల్లో ఆయుష్మాన్ భారత్ యోజన కూడా ఒకటి. ఈ పథకం కింద ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు. మోదీ సర్కార్ పేదల కోసం మాత్రమే ఈ పథకాన్ని తీసుకువచ్చింది. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ఈ స్కీమ్ ముఖ్య లక్ష్యం.
జన్ ఆరోగ్య యోజన పథకం కింద ఒక్కో కుటుంబం రూ.5 లక్షల వరకు బెనిఫిట్ పొందొచ్చు. పెద్ద హాస్పిటల్స్ ఏడాదికి రూ.5 లక్షల వరకు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. మీరు ఈ ఫెసిలిటీ కోసం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సి పని లేదు. ఉచితంగానే స్కీమ్ ప్రయోజనాలు పొందొచ్చు.


మీరు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లో చేరాలని భావిస్తే.. మీ దగ్గరిలోని గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్లి సీఎంవోను కలిస్తే సరిపోతుంది. లేదంటే ఆరోగ్య మిత్ర ద్వారా కూడా మీరు ఆయుష్మాత్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. పేదలు ఈ కారు పొందటానికి అర్హులు.

ఆయుష్మాన్ భారత్ కార్డు అప్లై లింక్👇👇👇

https://mera.pmjay.gov.in/search/login

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.