ఆధార్, బ్యాంక్ లింక్: ఇలా చెక్ చేసుకోండి

 ఆధార్, బ్యాంక్ లింక్: ఇలా చెక్ చేసుకోండి
* https://resident.uidai.gov.in/bank -mapper వెబ్సైట్కు లాగిన్ అవ్వాలి.


* ఆధార్ కార్డ్ నెంబర్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి కింద ఉన్న 'send OTP' మీద క్లిక్ చేయలి.


* ఆధార్ నెంబర్ లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది.


* ఓటీపీ నెంబర్ను నింపి 'SUBMIT' బటన్ నొక్కాలి. వెంటనే వివరాలు డిస్ప్లే అవుతాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.