ఉచిత రేషన్ ఇవ్వకుంటే ఇలా పిర్యాదు చేయండి

ఉచిత రేషన్ ఇవ్వకుంటే ఇలా పిర్యాదు చేయండి రేషన్ కార్డుదారులకు ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రయోజనాలు లభిస్తాయి. మీ రేషన్ కార్డులో నలుగురి పేర్లు నమోదు చేయబడిందంటే ఒక వ్యక్తికి ఐదు కిలోల చొప్పున మొత్తం 20 కిలోల ఆహార ధాన్యాలు లభిస్తాయి. ఈ ధాన్యం ప్రతి నెల అందుకున్న రేషన్కు భిన్నంగా ఉంటుంది. అంటే ప్రతి నెలా రేషన్ కార్డులో ఐదు కిలోల ధాన్యం వస్తే మే, జూన్ నెలల్లో మీకు ఐదు కిలోల అదనపు ధాన్యాలు లభిస్తాయి. ఈ ఆహార ధాన్యాలు దగ్గరలో ఉన్న ఏ రేషన్ షాపులోనైనా లభిస్తాయి. గత ఏడాది కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన లాక్ డౌన్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు.


రాష్ట్రాల వారీగా ఫిర్యాదు చేయవలసిన హెల్ప్ లైన్ నంబర్లు.

హెల్ప్‌లైన్ నంబర్లు:
ఆంధ్రప్రదేశ్ : 7093001872, 04023494822, 04023494808, 18004252977, 1967.
తెలంగాణ : 04023310462, 180042500333, 1967.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.