మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసా?

 మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసా?


Click here👇👇👇

https://tafcop.dgtelecom.gov.in/index.php

సాధారణంగా ఎవరినైనా నీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి అని అడిగితే ఒకటి రెండు లేదా మూడు అని చెప్తారు. మనకు తెలియకుండానే మన పేరు మీద ఎన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయో మీకు తెలుసా? అని అడిగితే ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు తెలిసి మన పేరు మీద ఒకటి లేదా రెండు సిమ్ కార్డ్స్ తీసుకుంటాము. అయితే సాధారణంగా మనం కొత్త నెంబర్ కావాలి అనుకుంటే దగ్గర్లో ఉన్న మొబైల్ షాప్ దగ్గరికి వెళ్లి తీసుకుంటాము. అయితే సిమ్ము తీసుకోవడానికి మనం కొన్ని ఆధారాలను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే మనం ఇచ్చిన ఆధారమైన దుర్వినియోగం చేస్తూ మన పేరుతో ఎన్నో రకాల సిమ్ కార్డు తీసుకుంటున్నారు.

Website link


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.