Kisan credit card full details in telugu|how to apply kisan credit card

Kisan credit card full details in telugu|how to apply kisan credit card



ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఊహించని విధంగా పంట నష్టం జరిగినా చిన్న సన్నకారు రైతులకు కష్టకాలంలో ఆదుకునేం దుకు కేంద్ర ప్రభుత్వం కిసాన్‌ క్రెడిట్ కార్డును అమల్లోకి తెచ్చింది. జాతీయ, గ్రామీణ వాణిజ్య, సహకార.. ఏ బ్యాంకులోనైనా ఈ కార్డును పొందే అవకాశం కల్పిం చింది. ఇందుకు సంబంధించి కేంద్రం స్ప జమైన మార్గదర్శకాలు ఇచ్చింది. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఏటా రూ.6 మే నగదు పొందుతున్న లబ్దిదారు అంతా కిసాన్ క్రెడిట్ కార్డు పొందేందుకు అర్హులని ప్రకటించింది. ఆ ప్రకారం రాష్ట్రంలో 36.99 లక్షల మందికి అవకాశం ఉంది కేవలం 4 శాతం వడ్డీకే రుణం పొందే సదుపాయం కూడా కార్డుకుంది.

కిసాన్ క్రెడిట్ కార్డు పథకంతో కేవలం 4 శాతం వడ్డీకే రుణం అందించనున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు తెలుపుతూ అమలుకు మార్గదర్శకాలు ఇచ్చింది. వ్యవసాయ రుణాలు, పంట రుణాలపై బ్యాంకులు శాతం వడ్డీ వసూలు చేస్తున్నా, సకాలంలో సక్రమంగా చెల్లిస్తే 3 శాతం వడ్డీ మినహాయింపు పొందుతారు. సొంత భూమి ఉన్న రైతులు, ఉమ్మడి దారులు, కౌలు రైతులతో పాటు స్వయం సహాయక బృందాలు  కూడా ఈ పథకం ద్వారా ప్రయోజనం పొంద వచ్చు. ఈ సదుపాయాన్ని పొందా లంటే బ్యాంకుల్లో దరఖాస్తు తో పాటు గుర్తింపు ధ్రువపత్రాలు ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

క్రెడిట్ కార్డు పొందేందుకు అర్హతలివే

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుండి రూ.8 వేలు పొందిన రైతులు అందరూ ఈ పథకానికి అర్హులు. ఆ జాబితాలో ఉన్న 18 నుండి 75 సంవత్సరాల వయస్సు గల రైతులు అందరూ కిసాన్ క్రెడిట్ కార్డులు పొందేందుకు అవకాశం ఉంది.


రుణ పరిమితి ఇది

భూమికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకుండానే రూ.1.60 లక్షల వరకు రుణం ఇస్తారు. ఆ పై దాటితే భూమికి సంభందించిన పత్రాలు ఉండాలి నిబంధనల ప్రకారం 2 ఎకరాల 50 సెంట్ల వ్యవసాయ భూమికి రూ.2.50 లక్షల వరకు రుణం పొందవచ్చు. గరిష్ట పరిమితి 3 లక్షలుగా నిర్ణయించారు.

కార్డు కాల పరిమితి ఐదేళ్ళు


'కిసాన్ క్రెడిట్ కార్డు పథకంతో కేవలం 4 శాతం వడ్డీకే రుణం అందించనున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు తెలుపుతూ అమలుకు మార్గదర్శకాలు ఇచ్చింది. వ్యవసాయ రుణాలు, పంట రుణాలపై బ్యాంకులు శాతం వడ్డీ వసూలు చేస్తున్నా, సకాలంలో సక్రమంగా చెల్లిస్తే  2 లక్షల

బీమా వర్తిస్తుంది. (మరణానికి , శాశ్వత వైకల్యానికి). అలాగే సంవత్సరంనకు రూ.330 చెల్లిస్తే 2 సంవత్సరాలు) ప్రధానమంత్రి జ్యోతి భీమా యోన క్రింద జీవితకాలం రూ.2 లక్షల ప్రమాద భీమా కు, శాశ్వత వైకల్యానికి) వర్తిస్తుంది.


సకాలంలో చెల్లిస్తే వడ్డీ 1 శాతమే

కిసాన్ క్రెడిట్ కార్డు పొందే రుణాలకు వడ్డీ శాతం (సుమారు 25 పైసలు) వర్తిస్తుంది. అరులైన రైతులు బ్యాంకు నిబంధనల ప్రకారం సంవత్సరంలోగా చెల్లించాలి. ఆలోపు చెల్లిస్తే ఇంటరెస్ట్ సబ్వెన్షన్ స్కీం ( కింద నాబార్డ్ 3 శాతం రైతు ఖాతాలోకి వడ్డీ మొత్తాన్ని తిరిగి జమ చేస్తుంది. అలాగే రీ పేమెంట్ రెగ్యులర్ గా ఉంటే రాయితీ కింద ప్రభుత్వం వడ్డీ మొత్తం లో 3 శాతం రైతు ఖాతాలోకి జమ చేస్తుంది. అంటే, రైతు తీసుకున్న రుణం సక్రమంగా చెల్లిస్తే మొత్తంగా 1 శాతం (5 పైన వడ్డీ) వడ్డీ కుణం ఇచ్చినట్లవుతుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.