Railway Job Latest Notification 2020

Railway Job Latest Notification 2020
నిరుద్యోగులకు శుభవార్త సౌత్ ఈస్టర్న్ రైల్వేలో 617 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ లోకో పైలట్, టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, జేఈలకు సంబంధించిన ఉద్యోగులను భర్తీ చేయనుంది. ఆన్ లైన్ దరఖాస్తులకు ఈనెల 23 చివరి తేదీ. ఈ ఉద్యోగాలకు 10th ఇంటర్, డిగ్రీ విద్యార్హత కాగా, వయో పరిమితి 18-47 ఉండాలి. పూర్తి వివరాలకు .

https://ecr.indianrailways.gov.in/



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.