మోడీ 500 రూపాయలు ఏ విధంగా with draw చేసుకోవాలి

మోడీ 500 రూపాయలు ఏ విధంగా with draw చేసుకోవాలి


మనదేశంలో లో మార్చావు 24 నుంచి బ్లాక్ టౌన్ కొనసాగుతుంది ఈ Lock down నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు వారి ఆర్థిక పరిస్థితి ఇ రోజు రోజుకు దిగజారిపోతుంది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా వెనుకబడిన వారిని సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద, జన్ ధన్ పథకం కింద బ్యాంక్ అకౌంట్ కలిగిన మహిళల ఖాతాలో పదిహేను వందల రూపాయలు జమ జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం పడడం జరిగింది. దానికి అనుగుణంగానే ఏప్రిల్ నెలలో మొదటి విడత 500 రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఇక రెండో విడత 500 రూపాయలను మే మూడో తారీకు నుంచి మహిళల అకౌంట్లో జమ చేస్తున్నారు. ఇక మూడో విడత ఐదు వందల రూపాయలు జూన్ మొదటి వారంలో లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.ఈ ఐదు వందల రూపాయలు ఖాతాలలో జమ అయినట్లు లబ్ధిదారుల మొబైల్ ఫోన్లకు మెసేజ్ రావడం జరుగుతుంది. తర్వాత ఈ ఐదు వందల రూపాయలు ఎప్పుడు విత్ draw చేసుకోవాలి అనే message కూడా రావడం జరుగుతుంది.


 లబ్ధిదారులు తమ బ్యాంకు అకౌంట్ నెంబర్ లోని చివరి చివరి అంకె ఆధారంగా 500 రూపాయలను విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది.

దేశవ్యాప్తంగా బ్యాంకు కి వెళ్లి డబ్బులు డ్రా చేసుకునే విధానంపై IBA కీలక నిర్ణయం తీసుకుంది. ATM లేనివాళ్లు, ఉన్నవాళ్లు.. బ్యాంక్ అకౌంట్ చివరి నెంబర్ బట్టి నిర్ణీత తేదీల్లో డబ్బు విత్ డ్రా చేసుకోవాలి అంటే బ్యాంక్ అకౌంట్ చివర్లో 0/1 అంకె ఉంటే మే 4న, 2/3 ఉంటే మే 5, 4/5 ఉంటే మే 6, 6/7 ఉంటే మే 8, 8/9 ఉంటే మే 11వ తేదీన విత్ డ్రా చేసుకోవచ్చు. మే 11 తర్వాత మాత్రం ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపింది.

500 లబ్ధిదారుల ఖాతాల్లో పడ్డాయా లేదా అని తెలుసుకోవడానికి ఈ కింద లింక్ మీద క్లిక్ చేసి మీ అకౌంట్ నెంబర్ ఇచ్చేసి  చూసుకోవచ్చు.


Kcr free rtion 1500 రూపాయలు మీ అకౌంట్లో పడ్డాయా లేదా ఎలా తెలుసుకోవాలి
https://www.jobnewstelugu.in/2020/05/how-to-check-kcr-1500-rupees-amount.html

మీకు రేషన్ 1500 మీకు రాలేదా అయితే ఇలా చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.