Tspsc job recruitment 2020

Tspsc job recruitment 2020

Tspsc job recruitment 2020 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత అప్లికేషన్ వివరాలు కింద ఇవ్వబడ్డాయి.

పోస్టు: ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్

పేస్కేల్: రూ.28,940
78,910/

మొత్తం ఖాళీలు: 36

విభాగాల వారీగా
ఖాళీలు: ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్
(ఐపీఎం)-10, గ్రేటర్ Hyderabad మున్సిపల్ కార్పొేషన్ (జీహెచ్ఎంసీ)-26 ఉన్నాయి.

అర్హతలు: ఫుడ్ టెక్నాల
జీ/డెయిరీ టెక్నాలజీ లేదా బయోటెక్నాలజీ
లేదా ఆయిల్ టెక్నాలజీ/ఆగ్రికల్చరల్ సైన్స్ లేదా
వెటర్నరీ సైన్సెస్ లేదా వాటర్  బయోకెమిస్ట్రీ/మైక్రోబ
లేదా కెమిస్ట్రీలో పీజీ/ మెడిసిన్లో డిగ్రీ
ఉత్తీర్ణులు.

వయస్సు: 2019,
జూలై 1 నాటికి 18-34 ఏండ్లు
మధ్య ఉండాలి. రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమి
తిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ఆన్ లైన్/ఓఎంఆర్ బేస్ట్
టెస్ట్ ద్వారా

పరీక్ష కేంద్రాలు:హైదరాబాద్
(హెచ్ఎండీఏ)

దరఖాస్తు: ఆన్లైన్లో

చివరితేదీ: జనవరి 25

వెబ్ సైట్: https://www.tspsc.gov.in

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.