TSPSC LATEST NEWS TODAY

TSPSC LATEST NEWS TODAY
TSPSC LATEST NEWS TODAY:
అసిస్టెంట్ రిజిస్ట్రార్ స్టాటిస్టికల్ ఆఫీసర్ నియామకాలు ఈ నెల 30 నుంచి జనవరి 20 వరకు దరఖాస్తులు ఆహ్వానించిన టీఎస్ పీఎస్సీ

TSPSC:వరంగల్ లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో అసిస్టెంట్ రిజిస్ట్రార్,స్టా
స్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు టీఎస్ పీఎస్సీ మంగళవారం ప్రకటించింది. ఈ నెల 30 నుంచి
జనవరి 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నామని, మరిన్ని వివరాలకు టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ను పరిశీలించాలని పేర్కొన్నది.
TSPSC LATEST NEWS TODAY

30న హెల్త్ అసిస్టెంట్లకు
ధ్రువపత్రాల పరిశీలన

TSPSC: పురపాలక
పరిపాలన- పట్టణాభివృద్ధిశాఖలో హెల్త్
అసిస్టెంట్ పోస్టులకు మూడో విడుత ధ్రువపత్రాల పరిశీలనను ఈ నెల 30న నిర్వహిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ మంగళవారం ప్రక
టించింది. అభ్యర్థులు ఉదయం 10.30గంటలకు నాంపల్లిలోని ప్రతిభా భవన్ కురావాలని, వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్,
సంబంధిత పత్రాలను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది.

అసిస్టెంట్ రిజిస్ట్రార్ స్టాటిస్టికల్ ఆఫీసర్ నియామకాలు Pdf download

TSPSC 30న హెల్త్ అసిస్టెంట్లకు ధ్రువపత్రాల పరిశీలన
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.