టిఎస్పిఎస్సి లేటెస్ట్ అప్డేట్ TSPSC GROUP 4 UPDATE

టిఎస్పిఎస్సి లేటెస్ట్ అప్డేట్ TSPSC GROUP 4 UPDATE

జిహెచ్ఎంసి బిల్ కలెక్టర్లకు రిలిక్విష్మెంట్

జిహెచ్ఎంసి లో బిల్ కలెక్టర్ పోస్టులకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్ధులు
రీలింక్విష్ మెంట్ ఇచ్చుకోవాలని టిఎస్పిఎస్సీ బుధవారం ప్రకటనలో తెలిపింది. ఆన్లైన్లో  ప్రక్రియను పూర్తిచేసేందుకు ఈనెల 20 నుంచి 23 వరకు అవకాశం ఉన్నదని పేర్కొన్నది.

జూనియర్ అసిస్టెంట్ ఫలితాలు విడుదల

రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల ఫలితాలను టీఎస్పీఎస్సీ బుధవారం విడు
దలచేసింది. వివరాలను వెబ్ సైట్ లో పొందుపరిచింది.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.