Tspsc group 4 latest news

TSPSC GROUP 4 LATEST NEWS|| హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ న్యూస్ తెలుగు బ్లాగ్ స్పాట్ డాట్ కం ఫ్రెండ్స్ కేసు నుంచి మనకు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. అంటే టి ఎస్ గ్రూప్ కు సంబంధించి GHMC,బేవరేజ్ కార్పొరేషన్ ,అలాగే టి ఎస్ ఆర్ టి సి లో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన సెలెక్టెడ్ లిస్టు వెబ్ సైట్ లో పెట్టడం జరిగింది టిఎస్పిఎస్సి వెబ్సైట్ నుంచి మీరు సెలెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అక్కడ మనకు క్లియర్ గా మెన్షన్ చేశారు. ఎప్పుడు సర్టిఫికెట్ వెరిఫికేషన్ డేట్ అనేది .ఏ ఏసర్టిఫికెట్స్ తీసుకెళ్లాలి అనేది కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఎవరైతే సెలక్ట్ అయ్యారు వారు మీ వెంట తీసుకు వెళ్లాల్సిన సర్టిఫికెట్స్ ఏవి అంటే ఒరిజినల్ సర్టిఫికెట్స్ .అలాగే జిరాక్స్ కాపీ అలాగే రెండు ఫోటోలు జిరాక్స్ ల పై గెజిటెడ్ సంతకం చేసుకొని తీసుకెళ్లాలి ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి మే 24 టిఎస్పిఎస్సి ఆఫీస్ హైదరాబాద్ లో ఉంటుంది.


కావలసిన సర్టిఫికెట్స్
*Relating age

*Qualification

*Community

*Non creamy layer

*4th to 1oth study certificatesTags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.