తెలంగాణ ఇంటర్మీడియట్ రీకౌంటింగ్ ఫలితాలు విడుదల

 తెలంగాణ ఇంటర్ రికౌంటింగ్ ,రివేఫికేషన్ ఫలితాలు విడుదల


తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి హైకోర్టు ఆదేశాల మేరకు ఇంటర్ బోర్డు may 27న ఫలితాలను వెల్లడించింది .ఫలితాల్లో మొత్తం ఒక వెయ్యి ఒక వంద 37 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ఇంటర్ బోర్డు తెలియజేసింది ప్రథమ సంవత్సరం నుంచి 585 ద్వితీయ సంవత్సరం నుంచి 552 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.


 ఫలితాలు చూసుకోవడానికి క్రింది లింకు పైన క్లిక్ చేయండి

http://bie.telangana.gov.in/


ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను కళాశాలల లాగిన్ లో మే 25  నుంచి అందుబాటులో ఉంచారు.సంబంధిత కళాశాల  ప్రిన్సిపాల్ వాటిని డౌన్లోడ్ చేసి విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంటుంది. విద్యార్థులు హాల్ టికెట్లతో జూన్ 7 నుంచి ప్రారంభమైన పరీక్షలకు హాజరు కావాలి. జూన్ 14 వరకు పరీక్షలు జరగనున్నాయి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.