భారత రాజ్యాంగం లోని భాగాలు- అంశాలు

                 రాజ్యాంగంలోని భాగాలు - అంశాలు

భాగం సంబంధించిన అంశం     అధికారులు
1 కేంద్రం, రాష్ట్రాల భూభాగాలు   1-4
2 పౌరసత్వం.                             5-11
3 ప్రాథమిక హక్కులు.                 12-35
4 ఆదేశిక సూత్రాలు.                    36-51
4 (ఎ) ప్రాథమిక విధులు.             51ఏ
5 కేంద్ర ప్రభుత్వం.                        52-151
6 రాష్ట్ర ప్రభుత్వం.                       152-237
7 తొలగించారు
8 కేంద్రపాలిత ప్రాంతాలు.             239-42
9 పంచాయతీలు.(73 సవరణ  )   243ఎ-243ఓ                 
9 (ఎ)మున్సిపాలిటీలు(74 సవరణ) 243P-243ZG
10 షెడ్యూల్డ్ తెగల ప్రాంతాలు.       244-244A
11కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు 245-263
12 విత్తం, ఆస్తి, ఒప్పందాలు, వ్యాజ్యాలు 264-300A
13 వ్యాపారం, వాణిజ్య వ్యవహారాలు  301-307
14 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సర్వీసులు 308-323
14 (ఎ) ట్రైబ్యునళ్లు.   323A, B
15 ఎన్నికలు.      324-329
16 కొన్ని వర్గాలకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు  330-342
17 అధికార భాష.   343-351
18 అత్యవసర పరిస్థితి. 352-360
19 మినహాయింపులు, మిశ్రమ అంశాలు361-367
20 రాజ్యాంగ సవరణ 368
21 తాత్కాలిక, ప్రత్యేక రక్షణలు 369-392
22 హిందీలో సాధికార రాజ్యాంగ అనువాదం 393-395

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.