ప్రొఫెషనల్స్ జాబ్స్రాంచీలోని మెకానిక్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్  నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.ఉద్యోగాలు ఎగ్జిక్యూటివ్, అకౌంటెంట్లు అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజనీర్లు ,ప్రాజెక్టు ఇంజనీర్లు ,సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ ,టెక్నీషియన్లు, ఫీజియోథెరపీ తదితరులు.

అర్హత: ఉద్యోగాన్ని అనుసరించి డిప్లమా/BE/B.TECH/BSC/MBA/PGDM/BARK/జనరల్ డిగ్రీ/PG ఉత్తీర్ణులై ఉండాలి ఉండాలి.

ఎంపిక :పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
ఆన్లైన్ దరఖాస్తు ఆఖరి తేదీ :జూన్ 20

website :www.meconlimited.co.in

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.