రేపటి నుండి హెచ్.సి.యు ప్రవేశ పరీక్షలు

రేపటి నుండి హెచ్.సి.యు ప్రవేశ పరీక్షలు

 2019 20 విద్యా సంవత్సరంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రెగ్యులర్ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్షలు సోమవారం 27న ప్రారంభం కానున్నాయి ఈ నెల 31 వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు దేశవ్యాప్తంగా 38 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి .ప్రవేశ పరీక్ష ఫలితాలను జూన్ మొదటివారంలో ప్రకటిస్తారు సైన్సెస్ ప్రవేశ పరీక్ష ఈనెల 31న నిర్వహిస్తారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.