ఉద్యోగుల వయోపరిమితి 45 ఏళ్ల కు పెంచాలి


ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు అభ్యర్థులు వయోపరిమితిని 45 ఏళ్లకు పెంచాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది .ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేయబోతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ మేరకు చర్యలు చేపట్టాలని కోరింది .ఒక ఉద్యోగానికి 50 మందిని ఎంపిక చేయాలని అభ్యర్థించింది .Apps ఒక ఉద్యోగానికి 12 నుండి 15 మంది మాత్రమే ఎంపిక చేస్తుందని వివరించారు .ఇకపై అన్ని ఉద్యోగాలకు ఫిలిమ్స్ పరీక్ష కటాప్ ను  1:50 కొనసాగించాలని గతంలో వేడుకున్న ఫలితం లేకపోయిందన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.