ముగిసిన టి ఎస్ ఐ సెట్ మే 29న ప్రాథమిక కి

 తెలంగాణలో ఎంసీఏ ఎంబీఏ కోర్సులో ప్రవేశాల కోసం తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులపాటు ఆన్లైన్ లో నిర్వహించిన 2019 శుక్రవారం ముగిసింది. ఈ పరీక్ష ప్రాథమిక key ని ఈనెల 29న విడుదల చేయనున్నట్లు ఐసెట్ కన్వీనర్ ఆచార్య సిహెచ్ రాజేశం చెప్పారు రెండోరోజు పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాన్ని  ఆయన ఐసెట్కా ర్యాలయంలో ఆన్లైన్ ద్వారా విడుదల చేశారు .రాష్ట్ర వ్యాప్తంగా 55 కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు నిర్వహించారు .16395మందికి 14782 మంది హాజరయ్యారు .మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో 49 వేల 465 గాను 14782 మంది పరీక్ష రాశారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 4 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా రెండు రోజుల పాటు జరిగే పరీక్షలో 1526 మందికి 1199 మంది హాజరయ్యారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.